సంగీతం ఓ వరము

శ్రీ వాణి ప్రభాకరి

i: సంగీతం ఓ వరము

సంగీతం మానవ జీవితాలకి భగ వంతు డి ఛిన వరము లక్ష మందికి ఒకళ్ళు గాత్రం నేర్చుకుంటే కోటీ మందికి ఒకళ్ళు వీణ నేర్చుకుంటారు

సంగీతం పరమ ఓషథము
వయో పరిమితి లేదు ఎప్పు డైన సరే ఆసక్తి ఉంటే నేర్వ వచ్చును.

సంగీత త్రిమూర్తులు శ్రీ త్యాగయ్య శ్రీ రాముని పై శ్రీ దీక్షితార్ గురుగుహ పై శ్రీ శ్యామశాస్త్రి ఆంబా అని అంకిత ముద్ర, శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు
శ్రీ రామదాసు శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు శ్రీ పురందర దాసు శ్రీ వెంకటేశ్వర స్వామి పై , శ్రీ నారాయణ తీర్థులు వారు శ్రీ కృష్ణ తరంగాలు శ్రీ సదా శివ బ్రహ్మేంద్ర స్వామి మీరా శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యార్ శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ అంకిత ముద్ర అది వేంకటేశ అని.కీర్తిస్తూ
శ్రీ రామనాథ పురం శ్రీ నివాస అయ్యర్ శ్రీని వాసా అంకిత ముద్ర శ్రీ స్వాతి తిరునాళ్ శ్రీ ముత్తయ్య భాగవతార్ హారి కేశ పుర ఇలా తమ ఇష్ట దైవం అంకిత ముద్ర తో వీరు రాశారు
మైసూర్ వాసుదేవా ఆచారీ వాసుదేవా ముద్ర. జయ దేవుడు భార్య పద్మావతి శ్రీ కృష్ణ రాధ గోపికలతో చక్కని నృత్య రీతి లో అష్ట పదులు
రాసి నృత్య రీతిని అందించారు .
వీరు కాక ఇంకెందరో సంగీత వాగ్గేయ కారులు మనకు అమృత గుళికలు వంటి సంగీతాన్ని అందించారు

సంగీతం రావడం ఒక అదృష్టము : మనమంతా ప్రకృతి నుంచే పుట్టా ము.
ప్రకృతితో రాగమే జీవన రాగము
ప్రకృతి భోగమే జీవిత భోగము
ప్రకృతి యోగమే ఒక్ జీవిత యోగము
ప్రకృతి రవళియే జీవన రవళి
సాహిత్యం లేనిదే ఏ కళా లేదు

శివుని ఢమరుకం నుంచి సంగీత అక్షరాలు జాతి స్వరాలు పుట్టాయి
తొమ్మిది రకాల శాస్త్రాలు ఇందులో ఇమిడి ఉన్నాయి

మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైఖోలజీ,ఫిలాసఫీ మెడిటేషన్
ఫిజియోలాజి సంస్కృతము తెలుగు ఆయా ప్రాంతాల భాష ఇన్ని కలిస్తే సంగీతము

కుక్కర్ విజిల్ మొదలు కారు హరాన్. కాలింగ్ బెల్ ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ సంగీతాన్ని అంతర్గతంగా కల్గి ఉన్నా యి

మానవ శరీరంలో సంగీతానికి
అతి దగ్గర సంబంధం ఉన్నది
ష ట్ చక్రాలు శరీరంలో ఉన్నట్లే
శుద్ధ మధ్యమ ప్రతి మధ్యమ రాగ చక్రాలు ఉన్నాయి పన్నెండు చక్రాలలో ఇమిడి మొత్తం సంగీతం ఉన్నది

72 మేళ కర్తల 72 వేల నాడు లు 72 సార్లు హృదయ స్పందన 7+2= 9 నవ గ్రహాలు
నవ నాడు లకి సంబంధం ఉన్నది
ఒక తీగను ఒక సారి మీటితే కంపనం వచ్చినట్లే ,శరీరంలో ఒక భాధ శరీరం అంతా భాధ వస్తుంది
వీణా లో 24 మెట్లు మూడు స్థానాలలో 3×8=24 మెట్లు ఉంటాయి
మాసాలు 12 సూర్యుడు ఆధీనం లో జరుగు తుంది
ఈ జగత్తు అంతా లెక్కలు సంగీతం తో నింఫినది.
సంగీతానికి అలంకార శాస్త్రం ప్రాశస్త్యం ఉన్నది
సప్త అలంకారాలు త్రిశ్ర చతురస్ర ఖండ మిస్త్రా సంకీర్ణ జాతులు సప్త తాళ ప్రకారంగా ఉన్నాయి

ప్రకృతి నుంచి సంగీత సంకేతము లు ఉంటాయి
ఒక చెట్టు కదలిక నీటి ప్రవాహం ఇవన్నీ , వాన ఉరుములు మెరుపులు ఇవన్నీ ప్రకృతి స్వరాలు నాదాలు ఇలా మరెన్నో వింత విచిత్రాలు మన సంగీతము

Get real time updates directly on you device, subscribe now.