తాగిన మత్తులో కారును ఢీకొన్న ఆటో

నిర్మల్ అంబేద్కర్ చౌరస్తాలో ఘటన

సమదర్శిని, నిర్మల్, బుధవార్పెట్ న్యూస్, తాగిన మత్హులో ఆటో డ్రైవర్ వేగంగా రోడ్ క్రాస్ చేస్తూ బస్టాండ్ నుండి వస్తున్న భైంసా కారును ఢీకొట్టింది, అప్పుడే షోరూమ్ నుండి వస్తున్న కారును ఆటో తాకగా కారు ముందు భాగం దెబ్బతింది. కారు భైంసా నివాసిది అని తెలిసింది.

Get real time updates directly on you device, subscribe now.