జాబ్ మేళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్

రెండు కంపెనీ లు

మొదటి ప్రకటన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లో 25.03.2023 నాడు టిఎస్ కేసి ఆధ్వర్యంలో హేటిరో (hetero) ల్యాబ్ లిమిటెడ్ వారు జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు . దీని కోసం డీగ్రీ లో రసాయన శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 2021,22 లలో ఉత్తీర్ణత పొంది 2023 లో చదువు తున్న విద్యార్థులు అబ్బాయిలు అందరూ అర్హులు. ఫొటో, ఆధార్, రెజూమ్ సమర్పించాలి. మిగితా వివరాలకు 9963728452 ను సంప్రదించండి.

రెండవ ప్రకటన

25.03.23 రోజున టిఎస్ కేసి ఆధ్వర్యంలో piramal ల్యాబ్ లిమిటెడ్ వారి జాబ్ మేళాకు . 2021,22 లలో ఉత్తీర్ణత పొంది 2023 లో చదువు తున్న విద్యార్థులు అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ అర్హులు. ఫొటో, ఆధార్, రెజూమ్ సమర్పించాలి. మిగితా వివరాలకు 9963728452 ను సంప్రదించండి.

Get real time updates directly on you device, subscribe now.