ISBN లో మీ రచనలు

ISBN లో మీ రచనలు

*కవులకు విన్నపం.*

సమదర్శిని పత్రిక పూర్తిగా ఉచితం online లో

కానీ సంవత్సర మంతా సమదర్శిని పత్రిక ఆధ్వర్యం లో ISBN లో పుస్తకాల ముద్రణ కోసం మీ సహాయ సహకారాలు చాలా విలువైనవి.

మన పత్రిక ఈ సంచిక కొరకు.
కవితలు పంపే వారు. సభ్యత్వం పొందండి
మీకు తోచినంత ఆర్థిక సాయం చేసి phone pay & Paytm screen shot ను మరియు మీ కవిత ను .
9849808757 ఈ నంబర్ కు వాట్సప్ చెయ్యండి.

అంశం: *కవి ప్రపంచం 2023*

ప్రక్రియ మీ ఇష్టం.
శీర్షిక,మీ పేరు,ఊరు తప్పనిసరి

May 21 నుండి jun 01 వరకు పంపండి.

ఈ ప్రయత్నానికి ప్రతీ కలం తోడుంటుందని ఆశిస్తున్నాం

*ధన్యవాదాలు* .
సమదర్శిని పత్రిక నిర్వాహకులు.

Get real time updates directly on you device, subscribe now.