కేంద్రహోమ్ మంత్రి అమిత్ షా నీ అంతు చూస్తాం
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నీ అంతు చూస్తాం
10 రోజుల్లో డా బి ఆర్ అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయల ముట్టడి చేస్తాం
డా పసుల రాంమూర్తి
జాతీయ అధ్యక్షులు
మాలమహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా కేద్రం లోని గోదావరి ఖని లోని సంఘం కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు డా దేవి లష్మినర్సయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం నకు ముఖ్య అతిది గా జాతీయ అధ్యక్షులు డా పసుల రాంమూర్తి హాజరు అయి ప్రసంగించారు భారత రాజ్యంగం ద్వారా ఏర్పడ్డ పార్లమెంట్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజ్యాంగం సృష్టి కర్త డా బి ఆర్ అంబేద్కర్ ను అవమాంచడం సిగ్గు మాలిన చర్య అన్నారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా రాజ్యాంగం కు తూట్లు పొడిచే పద్ధతి బావ్యం కాదు అన్నారు రాజ్యాంగం మీద ప్రధాని మోడీకి గౌరవం ఉంటే మంత్రి వర్గం నుండి అమిత్ షా ను తొలగిచాలని డిమాండ్ చేశారు జనవరి 10 లోపు డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా ముక్కు నెలకు రాకాలని లేని పక్షం లో దేశ వ్యాప్తంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయం లను ముట్టడి చేస్తామని హేంచారిచ్చారు
మా దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిపై పిచ్చి మాటలు మాట్లాడతావా దేశంలో నలుమూలలు ఎక్కడికి వెళ్లినా నిన్ను తరుముతం ఖబర్దార్ అమిత్ షా అని అన్నారు డా బి ఆర్ అంబేద్కర్ ను అవమానం చేసిన అమిత్ షా దళిత ద్రోహి మంద క్రిష్ణ మాదిగ ఢిల్లీలో కలిసి సన్మానం చేయడం మంద క్రిష్ణ మాదిగ ఎవరి వైపో తెలుసుకోవాలి అన్నారు మంద క్రిష్ణ మాదిగదేశ వ్యాప్తంగా ఉన్న బహుజన ప్రజలు వైతిరేకిగా మారిపోయావు అని మండి పడ్డారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు అరె దేవకర్ణ రాష్ట్ర మహిళ కార్యదర్శి గంట బబిత రాష్ట్ర మహిళ సినియర్ నాయకురాలు కారంగుల శ్రీశైల పెద్దపల్లి జిల్లా మహిళ అధ్యక్షురాలు దేవ భారతి రామగుండం అధ్యక్షులు గాధం శ్రీనివాసు కోటేశ్వరావు దాసరి వెంకన్న కొండా కుమార్ దేవి లచ్చన్న గాధం శ్రీను మర్రి ఐలయ్య కారంగుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.