లోడె రాములు – సాహిత్య వివరాలు

కవుల డైరెక్టరీ2022 / 2021.9.25

2022 కవుల డైరెక్టరీ నమోదు పత్రం

1) పేరు.. *లోడె రాములు*
2)కలం పేరు…అక్షయ
3)తల్లి పుట్టింటి పూర్తి పేరు..
*గంగాపురం శివ్వమ్మ*
4)తండ్రి పేరు..కీ. శే.*లోడె లక్ష్మయ్య*
5)భార్య పుట్టింటి పేరు..
*పల్చ అరుణ*
6)సోదరీ పేర్లు.. *గంగాపురం అంజమ్మ,కూనూరి లలిత, జాజుల పద్మ, బింగి వజ్ర.*
సోదరుని పేరు.. *లోడె వెంకటరమణ*
7)భర్త పేరు………………….
8)సంతానం పేర్లు.. *జాజుల వర్థిని*
*ఈరాపురం చందన*
9) పుట్టిన సమయం. *11.30 am*
10)పుట్టిన ప్రాంతం. *స్వాములవారి లింగోటం.యాదాద్రి భువనగిరి జిల్లా*
11) పుట్టిన తేది.. *10/09/1962*
12)ప్రస్తుత నివాస స్థలం.. *వినాయక నగర్ కాలనీ, హయత్ నగర్. రంగారెడ్డి జిల్లా..*
13) గోత్రం… *కౌండిన్య*
14) కులం… *గౌడ*
15)ఉప కులం……….
16) మతము…. *హిందువు*
17) ఇష్ట దైవం… *శంకరుడు*
18) ఇష్టమైన రంగులు.. *తెలుపు, కాషాయం*
19)ఇష్టమైన ఆహారం…. *పప్పు, మజ్జిగ*
20)ఇష్టమైన కవులు /రచయితలు… *దేవులపల్లి, రాయప్రోలు /యండమూరి, మల్లాది*
21) ఇష్టమైన పుస్తకాలు.. *భగవద్గీత, ఆనందోబ్రహ్మ, అమృతం కురిసిన రాత్రి, వెన్నెల్లో ఆడపిల్ల, మహా ప్రస్థానం*.. ఇంకా ఎన్నెన్నో
22)అభిరుచులు.. *వచన కవితలు, కథలు వ్రాయడం, బొమ్మలు గీయడం*
23)వృత్తి.. *TSRTC లో ఉద్యోగం (ADC)*
24) ప్రవృత్తి.. *సాహితీ రంగం*
25)విద్యార్హతలు… *LEE.. డిప్లొమా*
26)చదువు నేర్పిన గురువు.. *SSC.. లో B. N. Reddy*
27)ఆధ్యాత్మిక గురువు…. *స్ఫూర్తి ప్రధాత..స్వామి వివేకానంద*
28)సాహిత్య గురువు../
*కీ. శే. శ్రీ బోయిని కృష్ణ.*
29)సాహిత్య రచనలకు ప్రేరణ.. *సుమధుర సాహిత్య సమూహం (వాట్సాప్ గ్రూప్ ) మిత్రుడు /సోదర సామానుడు శ్రీ బీమిడి ఉపేందర్ జీ*
30)స్థాపించిన సాహిత్య సంస్థలు /సొసైటీలు… ****/ *వివేకానంద యువత, వివేకానంద విద్యా నికేతన్ పాఠశాల /వయోజన విద్యా కేంద్రం*
31)స్థాపించిన వాట్సాప్ సాహిత్య గుంపుల లింక్… *వృత్తికి, మిత్రులకు, గ్రామానికి సంబంధించిన గ్రూప్స్(10) ఉన్నవి..*
32)స్థాపించిన పత్రికలు… *నమస్తే స్వాములవారి లింగోటం.. పత్రికను రూపకల్పన చేశాను.. కానీ కార్యరూపం దాల్చలేదు..*
33) స్థాపించిన యూ ట్యూబ్ ఛానల్………….
34) రచించిన గద్య రచనలు…….
35)రచించిన పద్య రచనలు……..
36)రచించిన గేయాలు…. *10*
37)రచించిన సినిమా కథలు…….
38)రచించిన లఘు చిత్ర కథలు…..
39)తీసిన సినిమాలు………
40)గీచిన చిత్రాలు… *చిన్నప్పటి నుండి చిత్రాలు గీయడం హాబీ..*
41)రూపొందించిన పద్య క్రియలు..
42)రూపొందించిన గద్య ప్రక్రియలు….
43)పరిశోధన చేసిన అంశం……
44)పొందిన పరిశోధన డిగ్రీ వత్సరం……..
45)రచించిన పరిశోదనా పత్రలు….
46)నిర్వహించిన సదస్సులు………
47)రచించిన ముందు మాటలు వాటి శీర్షికలు……………
48)పొందిన పురస్కారాలు… *10*
49)పూర్తి తపాల చిరునామా..
*H. No.4-9-184/1.Road no.32.*
*వినాయక నగర్. హయత్ నగర్*. *రంగారెడ్డి జిల్లా.. Pin no.501505*
50)ఈ మెయిల్.. *loderamulu55@gmail.com*
51)దూరవాణి సంఖ్య. *7382804913*
52)వివరాలు తెలిపిన తేది.. *25/09/2021*
53)మీ అభిప్రాయం…. *తెలుగు కవులందరిని ఒక వేదిక మీదికి తీసుకరావడం అభినందనీయం*
*రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు*
54)చిత్రాలు.. (Self.. పురస్కారాలు మొ ||నవి )…. *ఉన్నవి*

55) సంతకం చిత్రం..
56) హామీ పత్రం…
*ఈ పైన తెలుపబడిన వివరాలు స్వచ్చందంగా తెలుపుతున్నాను. అన్ని అంశాలు వాస్తవమని హామీ ఇస్తున్నాను. సమ దర్శని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో కవుల డైరెక్టరీ కోసం ఈ అమూల్య సమాచారం అందివ్వడం జరిగినది…*🙏🏽
******************************

Get real time updates directly on you device, subscribe now.