వ్యాస రచన పోటీలో పాల్గొనండి

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో

https://forms.gle/y5kk13WkPQYvgfW16

తెలంగాణ పోలీసు:

వ్యాసరచన పోటీల్లో పాల్గొనండి..బహుమతులు గెలుచుకోండి

అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల దినోత్సవం (Police Flag Day) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణ పోలీస్ శాఖ ఆన్లైన్ వ్యాస రచన పోటీలు ( తెలుగు / ఉర్దూ /ఇంగ్లీషులో) నిర్వహిస్తోంది. ఇందుకోసం 5వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి విద్యార్థుల వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండు స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు.

మొదటి విభాగం-5వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు.
వ్యాస రచన అంశం: “రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పౌరుల పాత్ర”

రెండవ విభాగం: డిగ్రీ మరియు ఆపై విద్యార్థులకు..

వ్యాసరచన అంశం- సైబర్ నేరాల నివారణకు పౌరులు మరియు పోలీసుల పాత్ర

మీ వ్యాసాన్ని ఆన్లైన్ లో సమర్పించడానికీ .

1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింకై క్లిక్ చేయండి.

https://forms.gle/y5kk13WkPQYvgfW16

2. తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి.

3.మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాల పరిమితి మించకుండా సమర్పించండి.

4. మీ వ్యాసాన్ని సమర్పించడానికి చివరి తేదీ 24 10-2022

జిల్లా / కమిషనరేట్ ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ / పోలీసు కమీషనర్లు బహుమతి ప్రధానం చేస్తారు. మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా / కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు. అన్ని జిల్లా / కమిషనరేట్ల స్థాయిలలో బహుమతులు గెలుపొందిన వ్యాసాలలో నుంచి ఉత్తమ మూడు వ్యాసాలను “రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ వ్యాసాలు”గా ఎంపిక చేసి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు

పాల్గొనండి..బహుమతులు గెలుచుకోండి
https://forms.gle/y5kk13WkPQYvgfW16