ఆల్ఫోర్స్ పాఠశాల లో శ్రీరామ నవమి వేడుకలు

బైంసా

భైంసా పట్టణం లోని స్థానిక అల్ఫోర్స్ పాఠశాల లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చిన్నారుల వేసిన సీత రామ హనుమంతుని వేషధారణ ఎంతో ఆకట్టు కున్నాయి. విద్యాసంస్థలు చైర్మన్ వి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నారులకు చదువుతో పాటు మన పండుగలు సంస్కృతి గురించి వాటి ప్రత్యేకత గురించి తెలిసేలా చేయాలి అని కొనియాడారు