హైకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా

డిగ్రీ అతిథి అధ్యాపకులను కొనసాగించండి – హైకోర్టు సంచలన తీర్పు

డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న గెస్టు ప్యాకాల్టీ లు తమకు న్యాయం కావాలనీ హైకోర్టును ఆశ్రాయించారు. కాలేజీ కమీషనర్ వాకాటి కరుణ గారు 18/07/2023 రోజు ఇచ్చిన త్రిసభ్య కమిటీ నోటిఫికేషన్ 2023- 24 ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్బంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ
గత విద్యాసంవత్సరం లో పనిచేసిన డిగ్రీ గెస్టు ఫ్యాకల్టీ లనే ఇప్పుడు కూడా కొనసాగించాలని పాతవారి స్థానంలో కొత్త గెస్టు లను నియమించరాదనీ నేడు HIGH COURT ORDER WP/1980/2023 లో పేర్కొన్నది.
టిడిల్ఫ్ రాష్ట్ర అధ్యక్షులు చింత కిషోర్ కుమార్, గెస్టు ప్యాకల్టీ జాక్ రాష్ట్ర నిర్వాహకులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ మరియు ఆలూరువాడ్ త్రిపాటి వెంకట్ రెడ్డి (తిరుపతి రెడ్డి ),మురళీ ధర్, దిలీప్ కుమార్ , రవీందర్, నరేందర్, గుల్నాజ్, బి రామ్ మోహన్, హద్వాల మౌనిక, దీప్తి, తదితరులు హైకోర్టు తీర్పు ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.