గోడ పత్రిక ఆవిష్కరణ – అద్వైత్ కుమార్ సింగ్

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ నెల 21 న హైదరాబాద్ లో జరుగనున్న శ్రీ శ్రీ కళా వేదిక శతాధిక కవి సమ్మేళనం గోడ పత్రికను ఆవిష్కరణ చేయడం జరిగింది

గుర్రపు సత్యనారాయణ
శ్రీ శ్రీ కళా వేదిక మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
9849982452