పేలిన మొబైల్.. నలుగురు చిన్నారులు మృతి

Sumsung మరియు redme మొబైల్ ఫోన్ పేలిపోయి ప్రజలు ఘోరమృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మొన్న నలుగురు చిన్నారులు ఈ మొబైల్ పేలుడుకు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఒక ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చేలరేగాయి. అక్కడే ఉన్న మంచానికి నిప్పులు అంటుకోవడంతో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డాడరు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుత నలుగురు విగత జీవులయ్యారు. సారిక(12), నిహారిక(8),శంకర్(6), కల్లు(5)లను కాపాడే ప్రయత్నం చేసిన తల్లిదండ్రు జానీ(39), బబిత(35)లు కూడా తీవ్రంగా కాలిపోయారు జానీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బబిత కు 60శాతం కాలింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మొబైల్ కంపెనీలు పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వగలదా లేదు కదా మరి ఆ కంపెనీలు ఇలా ప్రమాదాలు జరుగకుండా ప్రభుత్వాలు చొరువ తీసుకోవాలి. ఆ కంపెనీ మొబైల్ ్స ను అమ్మకాలకు అనుమతి రద్దు చేయాలి.

Comments (0)
Add Comment