ప్రభుత్వ స్నాతక కళాశాల నిర్మల్ లో అభివృద్ధి పనులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు కళాశాలలో ప్రహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపన


కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు

కళాశాలకు చెందిన భూమి అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు