మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు కళాశాలలో ప్రహారి గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులు శంకుస్థాపన
కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారుకళాశాలకు చెందిన భూమి అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు