దివిటీలు.
భారత దేశ రాజ్యాంగం అత్యంతం
మన దేశ చట్టరూపము బహువిశిష్టం
దేశ ప్రజల సంక్షేమాన రాజ్యాంగం శ్రేష్ఠం
ప్రపంచాన మకుటం ఈ గణతంత్ర దేశం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
దివిటీలు.
భారత దేశ రాజ్యాంగం అత్యంతం
మన దేశ చట్టరూపము బహువిశిష్టం
దేశ ప్రజల సంక్షేమాన రాజ్యాంగం శ్రేష్ఠం
ప్రపంచాన మకుటం ఈ గణతంత్ర దేశం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత