*ఘనంగా డా బాబాసాహేబ్ అంబేధ్కర్ 132 వ జయంతి ఉత్సవం*
ఈ రోజు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ప్రభుత్వ పాలనాశాస్త్రం మరియు రాజనీతి శాస్త్రల ఆధ్వర్యం లో డా బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సంధర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా జే .బీమారావు మాట్లాడుతు ఈ దేశ ప్రజలందరికి స్వేచ్ఛ ,సమానత్వం ,సౌభ్రాతృత్వం ఉండాలని తన జీవితాంతం కృషి చేశాడని నిత్యవిధ్యార్థిగా పరిశోధనలు చేస్తు జాతి జాగృతి కోసం పాటు పడ్డాడని ఆయన త్యాగాలను కొనియాడారు .ఈ సంధర్బంగా పాటలు మరియు ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు భహుమతులు అందచేశారు .ఈ కార్యక్రమం లో సహయ ఆచార్యులు అజయ్ ,డా అరుణ్ ,రవికుమార్ , పి. జి. రెడ్డి , శంకర్,శ్రీహరి ,రమాకాంత్ ,నర్సయ్య, మురళీధర్ ,సరితారాణి,పవన్, డా రజిత ,ఆఫ్రీన్, షాయిస్త గుల్హానాజ్, డా రంజిత్ కుమార్ , దిలీప్,నరేందర్ ,రవీందర్ ,శ్రీనివాస్ ,ఉమేష్ ,తిరుపతి అధ్యాపకులు ,సత్యం, జగదీశ్, శ్రీనివాస్, పెంటన్న, రజిత, దీవెన, స్వామి, అలాగే రవళి, శృతి, ప్రియదర్శిని, మొదలైన
విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .