వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్ గారికి సత్కారం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్భం గా ఈరోజు 11-06-2023 జరిగిన కవి సమ్మేళనం విపంచి ఆడిటోరియం సిద్దిపేట లో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ వేలేటి రోజా శర్మ గారు మరియు బిఆర్ యస్ రాష్ట్ర నాయకులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు మరియు DPRO రవికుమార్ గారల చేతుల మీదుగా వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయిదాస్ గారికి సత్కారం మరియు పురస్కారం.