Tskc విభాగం ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా కాలేజీ ప్రిన్సిపాల్ Dr.M.Sudhaker sir TSKC ప్రాముఖ్యతను వివరించారు. TSKC కోఆర్డినేటర్ Dr.M. రజితా మేడం గారు రిజిస్ట్రేషన్ గురించి చెప్పటం జరిగింది. ఈ సమావేశం TSKC మెంటర్ B.Srinivas , తెలుగు విభాగాధిపతి Dr. రంజీత్ కుమార్ మరియు Dr.Umesh గారు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.