కార్యక్రమంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,అదనపు జిల్లా కలెక్టర్, మరియు షైన్ ఇండియా, జనరల్ నాలెడ్జి, తదితర విషయంశాల నిపుణులు వచ్చారు. పెద్ద యెత్తున వచ్చారు. నిరుద్యోగ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొన్నారు. సదస్సు నిర్వాహకులు ఏ గంగాధర్ ఎం పి డి ఓ భైంసా, సాయి కిరణ్, పలు విద్యార్థులు పాల్గొన్నారు