నిర్మల్ లో గ్రూప్ 1, 2 లకు అవగాహన సదస్సు

అడ్ప సత్యనారాయణ గారు

కార్యక్రమంలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,అదనపు జిల్లా కలెక్టర్, మరియు షైన్ ఇండియా, జనరల్ నాలెడ్జి, తదితర విషయంశాల నిపుణులు వచ్చారు. పెద్ద యెత్తున వచ్చారు. నిరుద్యోగ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో పాల్గొన్నారు. సదస్సు నిర్వాహకులు ఏ గంగాధర్ ఎం పి డి ఓ భైంసా, సాయి కిరణ్, పలు విద్యార్థులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.