కోర్కొండ సైనిక్ స్కూల్ సీటు సాధించిన ఎల్మల వాహిని

ఆదిలాబాద్, నిర్మల్ న్యూస్

కోర్కొండ సైనిక్ స్కూల్ సీటు సాధించిన వాహిని
-అభినందించిన జిల్లా ఎస్పీ ఆదిలాబాద్,ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ గారు ప్రతేకంగా అభినందనలు తెలిపారు.

ప్రతిష్టాత్మకమైన కోర్కొండ సైనిక్ స్కూల్ (ఆల్ ఇండియా సైనిక్ స్కూల్)లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క సీటును ఆదిలాబాద్ జిల్లా ఏఆర్ పోలీసు కానిస్టేబుల్ ఎల్మల వేణు కుమార్తె
ఎల్మల వాహినికి రావడం గర్వకారణం. మంగళవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయకుమార్రెడ్డి విద్యార్థినిని ఆహ్వానించి అభినందించి, విద్యార్థినికి ఎల్మల వాహినికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ముఖ్యం కార్యాలయ ఏఓ యూనిస్ అలీ, ఆర్ఎస్ఐ అడ్మిన్ డి వెంకటి, సీసీ దుర్గం శ్రీనివాస్, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు గిన్నెల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ విషయం తెలిసి ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ గారు ప్రతేకంగా అభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.