దీపావళి.. అంబటి నారాయణ

"దీపావళి వాస్తవికం" అరుదెంచెనదిగో దీపావళి!!... కొందరిలో వెలుగులు మరికొందరిలో చీకట్లు... అలనాటి చరిత్రను అర్థం చేసుకోవాలి.. ఏ పండుగ..ఏ చరిత్ర ప్రసాదమో!!?? ప్రతి పండుగలో మనమే!!.. రేపు మనదే..మాపు మనదే!! రేపుకు రూపం మనమే!!....…

రెండు నదులు

రెండు నదులు ఒక దేహం... ఇద్దరం ఒకే గొడుగుక్రింద కూర్చుంటాం రెండు సమాంతర నదులై ప్రవహిస్తాం ఇద్దరి మధ్య ఒక కలల ప్రపంచం ఆవిష్కారమైతుంది.. కొన్నిసార్లు మాటలేవి ఉండవు...మౌనం మా మధ్య పరిమళం లా వ్యాపిస్తుంది కన్నులు లిపిలేని భాషను…