కులాల పేర్లు

తెలంగాణ

*♨️కులాలు వాటి వివరములు*

*షెడ్యూల్డు కులములు వివరాలు*

1.బాపురి
2.చాచటి
3.ఛండాల
4.దండాసి
5.డోమ్‌డొంబర, పైడి లేక పానో
6.గాసి హడ్డి లేక రెల్లిచాచండి
7.గొడగాలి
8.మెహతార్‌
9.పాకి లేక మోతి, తోటి,
10.పామిడి
11.రెల్లి
12.సాప్రు,
13.అరుంధతీయ
14.బేడ జంగం, బుడగ జంగం,
15.బిండ్ల
16.చమార్‌, మోచి, మూచి, 17.చాంబర్‌,
18.డక్కల్‌ (డక్కలవారు)
19.గోదారి,
20. జగ్గలి
21.జాంబవులు
22. కొలువులవాండ్లు
23. మాదిగ
24.మాదిగదాసు, మాస్తిన
25.మాంగ్
26.మాంగ్‌గరోడ
27.మాతంగి
28.సామగర
29.సింథోళ్ళు
30.ధోర్‌
31.ఆంధ్రావిడ
32. అనామిక్‌
33.అరెమాల
34.అరవమాల
35.బరికి
36.బేగర
37.చలవాది
38.ఎల్లిమల్‌వారు 39.గోసం
40.హులేయ,
41. హులేయ దాసరి,
42. మడిసి కురువు లేక మదారి కురుపు
43 మహార్‌
44. మాల
45.మాలదాసరి
46.మాలజంగం
47.మాలహన్నారు
48.మాలమస్తి
49మాలసాల
50. మాల సన్యాసి
51.మన్నె
52.మండల
53.సాబండ లేక సాంబంద్‌
54.సాంబస్‌
55.ఆది ఆంధ్ర
56.మస్తి
57.మిత అయ్యల్‌వార్‌,
58.పంచమ లేక పరియహ్

*షెడ్యూల్డు జాతులు.*

*రాష్ట్ర వ్యాప్తంగా*

1. చెంచు
2. చెంచువారు
3. కోయ లేక గౌడు వాని తెగలు, రాజకోయ, లేక రాష్ట్ర కోయ, లింగధారి కోయ (సాధారణ), కోతుకోయ మరియు భీమ్‌కోయ
4. సుగాలీలు (లంబాడీలు)
2. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్లు, ఖమ్మం మరియు నల్లగొండ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో
1. బగత
2. గడబలు
3. జాతావు
4. కమ్మర
5. కటునాయకన్‌
6. కొండదొరలు
7. కొండకాపులు
8. కొండికెడ్డిలు
9. కొండ్‌లు (కొడి మరియు కొధు), దేశీయ కొంధ్‌లు, డొండ్రా కొధ్‌లు, కుట్టియ కోధ్‌లు, తికిరియ కోధ్‌లు మరియు యెనిటి కోధ్‌లు,
10. కొటియబెంతొఒరియ
11.బార్తికధూలియ 12.హూల్వా
13.పైకొ
14.నూకిదొర
15.సపోర్జ (పరంగిపర్జ)
16. రెడ్డిదొర
17. రోనరేన
18. సవరలు, కాపుసవరలు మాతాయ సవరలు లేక కుట్టు సవరలు
19.ఏనాది
20. ఎరుకల

3. హైదరాబాదు, మహబూబ్‌నగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్లు, ఖమ్మం,
నల్లగొండ జిల్లాల్లో

1. ఆన్ద్‌,
2. బిల్‌
3. గోందు (నాయక్‌ పోద్‌ మరియు రాజుగోండ్‌)
4 కొండరెడ్లు
5. కోరమ్‌ (మన్నెవార్లు)
6. పర్ధాన్‌
7. తోటి.

*ఏజెన్సీ ప్రాంతాలలో*

1. గౌడు (గౌద్‌)
2. నాయక్‌
3. వాల్మీకి

*వెనుకబడిన తరగతులు*

*BC – A…..*

*ఆదిమ జాతులు,విముక్త జాతులు, సంచార, అర్థ సంచార తెగలు*

1. అగ్నికుల క్షత్రియ, పల్లి, ఒడబలిజ, బెస్త, జాలరి, గంగావారు, గంగపుత్ర, గోండ్లు, వన్యకుల క్షత్రియ (వన్నెరెడ్డి, వన్నెకాపు, పల్లికావు, పల్లిరెడ్డి) నయ్యాల, పట్టావు,
2. బాల సంతు బహురూపి,
3. బండర,
4. బుడబుక్కల
5. రజక (చాకలి, వన్నారి)
6. దాసరి (పూర్వము బిక్షక వృత్తి, నేర ప్రవృత్తి గలవారు)
7. దొమ్మర
8. గంగిరెద్దువారు
9. జంగం (భిక్షక ప్రవృత్తి గలవారు),
10. జోగి
11. కాటిపాపల
12. కొర్చ
13. మేదరి లేక మహేంద్ర
14. మొండివారు, మొండిబండ, బండ,
15. నాయీబ్రాహ్మణ (మంగలి)
16. నక్కల
17. పిచ్చిగుంట్ల
18.పాముల
19. పార్థి (నిర్షకారి)
20.పంబల,
21. పెద్దమ్మ వాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాలమ్మ వాండ్లు,
22 వీరముష్టి (నట్టికోతల),
23. వాల్మీకిబోయ (బోయ బాదర్‌ కిరాతక, నిషాది, ఎల్లపి, పెద్దబోయ),
24.గుడాల
25. కంజరభట్టు
26. కళింగ
27. కొంపార లేక రెడ్డిక
28. మెండిపట్ట
29.నొక్కర
30. పరికి ముగ్గుల
31. యాట
32. చోప మారి
33. కైకాడి
34. జోసినందలవాల
35. ఒడ్డె (ఎడ్డెలు, వడ్డి మరియు వడ్డోలు)
36. మందుల
37. మహతర్‌ (ముస్లిం)
38. కూనపులి.

*BC – B.*

1. అచ్చుకట్ల వాండ్లు,
2.ఆర్య క్షత్రియ, మూచి (తెలుగు మాట్లాడే వారు) చిత్తూరి, గినియార్‌, చిత్రకార, నఖాన్‌,
3. దేవాంగ,
4. ఈడిగ, గౌడ (గమళ్ళ, కలాలి), గౌండ్ల, శెట్టి బలిజ (విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరులు, కృష్ణా జిల్లాల్లో),
5.దూదేకుల, లడ్డఫ్‌, పింజారి లేక నర్భాష్‌,
6. గండ్ల, తలికుల
7. జాండ్ర
8. కుమ్మర లేక కులాల
9. కరికల భక్తులు, కైకోలమ్‌ లేక కైకాల (సంగుడమ్‌ లేక సంగుంతేర్‌),
10. కర్ణ భక్తులు
11. కురుబె లేక కురుమ
12. నాగ వడ్డిలు
13. నీలికంఠి
14. పట్కర్‌ (ఖత్రి)
15 పెరిక (పెరిక బలిజ పురంగిరి క్షత్రియ)
16. నెస్సి లేక కుర్ని
17.పద్మసాలి (సాలి, సాలివాన్‌, పట్టుసాలి, సానపతులు, తొగటసాలి)
18. శ్రీ శయన్‌ (సగిడి)
19. స్వకులసాలి
20. తొగట, తొగటి లేక తొగట వీర క్షత్రియ
21. విశ్వ బ్రాహ్మణ (అవుసుల లేక కంసాలి, కమ్మరి, కంచర వడ్ల లేక వడ్ర లేక వడ్రంగి మరియు శిల్పి)

*BC – C*

క్రిష్టియన్లుగా మారిన షెడ్యూల్డు కులముల వారు, వారి పిల్లలు.

*BC – D*

1. అగరు,
2. అరెకటి, కటిక
3. అటగర
4. భట్రాజు
5. చింపోళ్ళు (మేర)
6. గవర
7. గడబ
8.హట్కర్‌
9. జక్కల
10. జింగర్‌
11. కంద్ర,
12. కొష్టి
13. కాచి
14. సూర్యబలిజ, గణిక
15. కృష్ణ బలిజ (దాసరి, బుక్క),
16. కొప్పుల వెలమ
17. మాతుర
18. మాలి,
19.ముదిరాజ్‌, ముతరాసి, తేనుగోళ్ళు,
20. మున్నూరు కాపు (తెలంగాణా)
21. నాగవాసమ్‌ (నాగవంశ)
22. నెల్లి
23.పోలినాటి వెలమ (శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు),
24. పూసల
25. పస్సి
26. రంగరాజ్‌ లేక భవసార క్షత్రియ, 27. సాదుచెట్టి,
28. సాతాని (చట్ట దశ్రీ వైష్ణవ)
29.తమ్మాలి,
30. తూరుపుకాపు లేక గాజులకాపు (శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు)
31. ఉప్పర లేక సంగర
32. పంజరి (పంజారి)
33. యాదవ లేక గొల్ల
34. అయ్యరాక

*BC – E.*

ముస్లింలు (దూదేకుల, లడ్డోఫ్‌, పింజరి / నూర్‌భాష, మహతర్‌ మినహా)

Get real time updates directly on you device, subscribe now.