గూగుల్ మ్యాప్ అప్డేట్

నిర్మల్ న్యూస్

సమదర్శిని న్యూస్ల్: గూగుల్ మ్యాపు ను అప్డేట్ చేసున్న అరుదైన దృశ్యం నిర్మల్ జిల్లా లో కనువిందు చేస్తూ కనిపించింది. ఏ రహదారి ని వదుల కుండా నిర్మల్ సిటీ ని దృశీకరణ చేస్తున్నారు. మైదాన ప్రాంతాలు సైతం వదుల కుండా చిత్ర్తీకరిస్తూన్నారు. దుకాణాలు, ఇండ్లు, రోడ్లు, కూడలి, చెరువులు, నదులు,ఎటిఎం,హోటల్స్, గుడిలు, కోటలు . ట్రాఫిక్ మొదలైన అంశాలు గూగుల్ లో కొత్తగా చేర్చుతారు.

Get real time updates directly on you device, subscribe now.