కల్వకుంట్ల కవితను బందించిన రక్షక భటులు

కల్వకుంట్ల కవితను బందించిన రక్షక భటులు
లిక్కర్ కుంభ కోనం వెలుగు చూసింది
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్*
లోకసభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్
తగిలింది. కేసీఆర్ కూతురు,ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెనుఅదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్ తోవచ్చిన 10 మంది అధికారులుసుమారు 4 గంటలపాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేశారు.అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.