గూగుల్ పే సపోర్ట్ టీం సంప్రదింపులు
గూగుల్ పే సపోర్ట్ టీంను సంప్రదించడానికి 1800 419 0157నెంబర్ కు కాల్ చేయాలి.
తర్వాత స్థానిక భాషను సెలక్ట్ చేసుకోవాలి.
గూగుల్ పే సపోర్ట్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ఐడీ నెంబర్ వివరాలు చెప్తే 3 లేదా 4 వర్కింగ్ డేస్ లో మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చి చేరుతాయ్.
Get real time updates directly on you device, subscribe now.

తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్