టెట్ రాసే వారు ఈ క్రింది సూచనలను గుర్తుంచుకోండి.
1.ఉదయం 9.30 గంటలకు S.G.T పేపర్ 1
2. 2.30 గంటలకు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2
3.పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు పరీక్షా కేంద్రంలో ఉండండి.
4.O.M.R షీట్‌ను మడవకండి లేదా చింపివేయవద్దు.
5. సమాధానాలను రౌండప్ చేయడానికి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించండి, ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలివేయవద్దు.
6.OMR షీట్‌లో పేపర్ కోడ్ రాయడం మర్చిపోవద్దు
7. మొబైల్ ఫోన్ల ను పరీక్ష కేంద్రాలకు తీసుకోక పోవడం మంచిది.
8. నమ్మకంగా ఉండండి మరియు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు గరిష్ట మార్కులతో విజయం సాధిస్తారు.
Samadarshini.com
Editor