ప్రసాద్ గారి పాట 3

కర్మ కర్మేనే మర్మమెరుగని జన్మయే

🌿🌼☘️🌸🍀🌷🍃🌾🍂🌻

*పాట:-*

*పల్లవి:*

కర్మ కర్మేనే మర్మమెరుగని జన్మయే
కుర్మా కర్రీయే మతి తెలిసిన విషయమై
జన్మ పొందిన మనిషే లేకుండా జతే
విషయ స్పష్టత సూచిక మాత్రమే…!(2)

*చరణం:1*

నిన్ను నువ్వే చూసుకో మన్నాడే
నన్ను నన్నుగా నీలో కలపకులే(2)
నేను ఎప్పటికీ మెరిసే చర్మమే
నాదైన వేచిన ఉదయ భాను కాలపు సబ్బునై…!!(2)

*చరణం:2*

అది మొదలై ఆఖరి నిమిష అమావాస్యే
మది మరిగి తిరుగు ప్రయాణ సమయంలో
రద్దీ పెరిగి పోయి తన మనై వెలుగిపోయే
గది నిండి మెరుగై వాయువైన సందర్భంగా…!(2)

*చరణం:3*

నన్ను నేనే మూసుకుని ఆనాడే
నిన్ను నిన్నుగై నాలో వదలకులై(2)
నువ్వు ఇప్పటికే వదలని విలువే
నీదైన ఆగిన సంధ్య సమయ చంద్రుడి మబ్బునే…!!(2)

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546

🍁🌼🍂🌻🍂🌺🎋🌹🌾💐

Get real time updates directly on you device, subscribe now.