ఒకరి అర్ధాంగి మిగతా అందరికీ ఆడపడుచు
అక్కై చెల్లై ఆత్మీయ మమతానురాగాలు వర్షించు
అందరి శ్రేయస్సుకై అహర్నిశలు తను తపించు
ఆ తల్లిని రాఖి రోజైనా సత్కరించి అభినందించు
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.