సరస్వతీ .పద్యం

ఆర్క్

పద్య పరిమళం కోసం
******************
తేది 26/04/2022
ఉదయం 5.30-630
******************
రచన డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
************
చంపక మాల
************
చదువుల తల్లి నిత్యముగc చక్కని నవ్యతయైన రాతలన్

చదువరులైన జీవితము చక్కరి పాకము వోలెఁ మార్చుచున్

చదివిన విన్న సాధనము చక్ర సఖుండుని లాగ వెల్గు చున్

చదువులు మీకు సార్థక సచక్రపు రక్షణ నిచ్చుc ! శంకరా !

Get real time updates directly on you device, subscribe now.