🌿🌼☘️🌸🍀🌷🍃🌾🍂🌻
*పాట:-*
*పల్లవి:*
ఎదురైయ్యావే యద కోసావే
సదా నీవై మారేలా
మతి పోయేలా ఉన్నావే
గతి పట్టి గురు పెట్టేలా
విధి రాసిన కథ జతవే
కవి అల్లిన జాతకమే మెచ్చేలా..!(1)
*చరణం:1*
కనురెప్పలే పడక కునుకే లేదుగా
కాంతిపుంజమై మస్తిష్కం వెతకగా
చడి చప్పుడై సరదా కబుర్ల సందడైనా
విడి విడిగా వీడని
కదలికల బంధ బంధువైనా…!(1)
*చరణం:2*
కనిపించని వినిపించని నాదైన ఒక్కసారిగా
కనుమరుగవ్వని కనులముందు కళవై నీవే కదా
కదిలాడే నడవడిగా సంబంధించిన సంబంధమై
నిన్ను చూస్తే నిజమైన నిశీధి నిరీక్షణ ఫలించేనుగా
పదునైన పరుగుల తేడా ఘన విజయం సాధించిన సదా
సులువైన మార్గాలే ఉండే సమయ ప్రకార అదే సమయమై…!!(1)
*చరణం:3*
ఎదురైయ్యావే… మెచ్చేలా..!(1)
కనురెప్పలే… బంధువైనా…!(1)
కనిపించని… సమయమై…!!(1)
-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546
🍁🌼🍂🌻🍂🌺🎋🌹🌾💐