*ప్రక్రియ ముత్యాలహారం నియమాలు.. రాథోడ్ శ్రావణ్ రూపకర్త*
~~~~~~~~~~~~~~~~
*రూపకర్త: రాథోడ్ శ్రావణ్*
*కవి,రచయిత, ఉపన్యాసకులు*
*పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా*
*నియమాలు:-*
—————————-
▪️ ముత్యాలహారం నూతన కవిత ప్రక్రియ
▪️ఇందులో నాలుగు పాదాలుంటాయి.
▪️ 1, 2, 3, 4 పాదాల్లో చివర అంత్యానుప్రాస ఉండాలి.
▪️ మొత్తం నాలుగు పాదంలో కుడా మాత్రాలు 10 నుండి 12 వరకు ఉండాలి.
▪️ నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి
▪️108 పూర్తి చేసిన కవులకు *సాహితీ ముత్యాలహార పురస్కారం*
▪️500 పూర్తి చేసిన కవులకు *ముత్యాలహార శిరోమణి*
▪️1000 పూర్తి చేసిన కవులకు *సాహస్ర రత్న ముత్యాల హార పురస్కారం ప్రదానం చేస్తాము*
*▪️ఉదాహరణకు*【లఘువు(I)ను ఒక మాత్రగా, గురువు(U)ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు.】
*ఉదాహరణకు:-*
————————————–
ము|త్యా|ల|హా|రా|లు|
U U I U U I
2 2 1 2 2 1 =10
చ|తుః|పా|ద|ప|ద్యా|లు|
I U U I U U I
1 2 2 1 2 2 I= 11
అం|త్య |ప్రా|స|అం|దా|లు|
U U U l U U I
2 2 2 1 2 2 1=12
స|ర|ళ|మై|న|గే|యా|లు|
I I I U I U U I
1 1 1 2 1 2 2 1 =11
*******************
రాథోడ్ శ్రావణ్
ముత్యాల హారం రూపకర్త.
9491467715