వచన కవితలకు ఆహ్వానం

మార్చ్ 31

వచన కవితలకు ఆహ్వానం

అంబేడ్కర్ మహా విగ్రహం, సచివాలయం, అమర జ్యోతి… ఇవన్నీ తెలంగాణ సాకారం చేసుకున్న కలలు, ఆ చరిత్రను, ఆ కలలను, ఆ పలకరింతలను అక్షరీకరించి రేపటి పుటల్లో భద్రపరిచే బాధ్యతను కవులకు, విద్యార్థులకు అప్పగించాలనుకుంటున్నాం. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, తెలంగాణ అమరజ్యోతిపై కవులు విద్యార్థులు | కవితలు రాసి పంపాలి. వాటిని తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక సంకలనంగా ప్రచురిస్తుంది. ఈ మూడు అంశాలు వేరువేరుగా 25 పంక్తులకు మించకుండా మార్చి 31వ తేదీలోపు కవితలను 9440233261 నంబరుకు వాట్సాప్ లేదా, ఈమెయిల్ ఐడి: tsakademi.2017@gmail.comకు ఈమెయిల్ అయినా చేయాలి.

జూలూరు గౌరీశంకర్

Get real time updates directly on you device, subscribe now.