నేడు 29 03 2023 ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ యందు ప్రపంచ నీటి దినోత్సవం ను పురస్కరించుకొని వన్ డే వర్క్ షాప్ నేడు నిర్వహించ బడింది ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) EFS&T విభాగం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా సౌజన్యం తో నిర్వహించారు వండే వర్కు షాప్ నకు ముఖ్య అతిథి గా రిసోర్స్ పర్సన్-1 డా. కె. పావని అసి. ప్రొఫెసర్ RGUKT, బాసర్ నుండి వచారు, వారు మాట్లాడుతూ నీరును భూగర్భ జలాలను ఎలా నిలువ చేసుకోవాలో చెప్పారు అలాగే రిసోర్స్ పర్సన్-2,Dr. ఎస్ . ఉదయ్ భాస్కర్ అసోసియేట్ ప్రొఫెసర్ నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ HYD నుండి విచ్చేసి భవిష్యత్ తరాలకు నీరు ఎలా మిగిల్చాలో ఎలా వర్తమానం లో వాడుకోవాలో వాటి పద్ధతులను తెలిపారు. బైంసా డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా సుధాకర్ సదస్సులో పాల్గొని నీటి వాడకం ఎలా ఉండాలో వివరించారు. డా జె భీమా రావు గారు మాట్లాడుతూ నీరు లేకపోతే మానవ మనుగడ అసాద్యమని అలాగే నీటి ఆవశ్యకత ను విద్యార్థుల కు వివరించారు ఈ సదస్సులో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించారు. పోస్టర్ మేకింగ్, ఉపన్యాసము, వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ వర్కు షాపు లో డా. జె. భీమారావు ప్రిన్సిపాల్ గారు మరియు డా సుధాకర్,ప్రిన్సిపాల్ గారు,రఘు.కన్వీనర్ బి. రమాకాంత్ గౌడ్, కో కన్వీనర్ వి. సరితా రాణి, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ T. అరుణ్ కుమార్, పవన్ కుమార్, రవి కుమార్, పి జి రెడ్డి, అజయ్,jkc శ్రీనివాస్ , ఉమేష్, డా శంకర్, శ్రీ హరి, నర్సయ్య, నరేందర్, నాగేశ్వర్, దిలీప్, డా రజిత,డా రంజిత్, మురళీ ధర్, రవీందర్, ఆప్రీన్ సుల్తానా,సత్యం, శ్రీనివాస్, జగదీశ్, పెంటన్న రజిత దీవెన , దితరులు పాల్గొన్నారు
.