కాళోజీ జీవితం – సాహిత్యం పై వివిధ అంశాల తో వ్యాసాలకు ఆహ్వానం
ISBN లో మీ వ్యాసాలు పుస్తక రూపం లో ప్రచురించడానికి “” సమదర్శిని సాహితీ సంస్థ “” ముందుకొచ్చింది మీ వ్యాసం తో పాటు 1000 రూపాయలు పుస్తక ముద్రణ కోసం పంపించగలరు. వ్యాసం 3 లేదా 4 పుటలు డీటీపీ చేసి ఒక pdf ఫైల్ మరియు ఓపెన్ ఫైల్ అను పాంట్ లో 12 సైజ్ లో వాట్సాప్ (9849808757) చేయండి.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్