యువ కలాలకు-గళాలకు ఆహ్వానం

యువ కలాలకు-గళాలకు ఆహ్వానం*

9

ఆధ్యాత్మిక మరియు ధార్మిక యువశక్తి .. స్వామి వివేకానంద జయంతి / జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. 14 జనవరి 2024 @ ఉదయం 11గంటల నుండి అంతర్జాల కవిసమ్మేళనం నిర్వహించబడును..

కవితాంశం :
స్వామి వివేకానంద జీవితం, బోధనలు, రచనలు ఇతివృత్తంగా కవితలు / గేయాలకు ఆహ్వానం.

పాల్గొన్న కవులకి ఈ-ప్రశంసా పత్రం ఇవ్వబడును.

పాల్గొనదలచిన వారు ఈ …… లింక్ లో జాయిన్ అవ్వగలరు

https://chat.whatsapp.com/Kd3lralUdLW3LUWTQ2V9cH

Get real time updates directly on you device, subscribe now.