రేవంత్ అన్నా చూడన్నా కొంచం
తెలుగు టెట్ తెలంగాణ లో నిర్వహించడం జరిగితే ఇటు విద్యార్థులకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది, అటు ప్రభుత్వంనకు ఆర్థికంగా లక్షల్లో లాభము తప్పకుండ అవుతుంది. ఈ విషయం పై గత ప్రభుత్వం కన్నా ఈ రేవంత్ అన్న పై మంచి అభిప్రాయం వస్తుంది. ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ లోన తెలుగు పండితుల కోసం టెట్ లో మూడవ పేపర్ తెలుగు ను నిర్వహిస్తుంది. కావున తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఉన్నత విద్యా మండలి చోరువ తీసుకోవాలి.మా ఇంటి పెద్ద గా మమ్ములను అర్థం చేసుకొని టెట్ పెట్టండి.