చిన్ని కృష్ణుని తలంపు

బలివాడ తేజస్విని తొలి రచన

ఆక్షయ మాల

నిను చూసినంతనే నా
మేను పులకించి పరవశించగన్
రానంటు నా హృదయము
పోను నిన్ను విడిచి నిక యెన్నడు యె చ్చోటకున్

**** *** ****
నిను కాంచగ నే కృష్ణా!
మేను పులకించి మది తరియించెన్
రాననెన్ నిను వదిలి
పోననెన్ నిను వీడి యిక యెన్నడు యెచ్చోటకున్

***** *** ******
నిను కాంచగ నే కృష్ణా!
IIUI IUUU

మేను పులకించి మది తరియించెన్
UIII UIII IIUU

రాననెన్ నిను వదిలి
UIUI IIII

పోననెన్ నిను వీడి యిక యెన్నడు యెచ్చోటకున్
UIUI IUII IUII UUIU

***** ***** ****

అక్షయమాల పద్య లక్షణాలు

1. దీనిలో 4 పాదాలుంటాయి.
2. దీనిలో అన్ని గణాలు ఆచార్య గణాలుఉండాలి
IUUI IUUU UUUI UUUU UUII UUIU UIUI UIUU IUII IUIU UIII UIIU IIII IIIU IIUI IUUU
3. మొదటి మరియు మూడవ పాదాలలో ఏవేని 2 ఆచార్య గణాలు
4. రెండవ పాదంలో 3 ఆచార్య గణాలు
5. నాల్గోవ పాదంలో 4 ఆచార్య గణాలు
6. ప్రాస కలదు

Get real time updates directly on you device, subscribe now.