వంశ వృక్షము – ప్రాముఖ్యత e సంకలనం💐

💐వంశ వృక్షము – ప్రాముఖ్యత e సంకలనం💐

అలలు (25) నూతన సాహిత్య ప్రక్రియలో *వివిధ (మీ) వంశ వృక్షముల ప్రాముఖ్యత* అనే అంశంపై అలలు 25 పంపించాలి.

అలలు
. దీనిలో 4 వరుసలు ఉండాలి
. 6-18 అక్షరాలు రావాలి
. 1,2 వరుసల్లో 9 వ అక్షరం ఒకే గుణింతము రావాలి
. 3,4 వరుసల్లో అంత్య ప్రాస రావాలి

ఫార్మేట్
1.శీర్షిక
2. అలలు (25)
3. కవి వివరాలు
4. కవిచిత్రం
5. హామీ పత్రము

https://chat.whatsapp.com/HSS5aDjnXDBKvcONNUlIUe

💐💐💐💐
చివరి తేదీ 15.8.2020
💐💐💐
సంపాదకులు
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
💐💐💐💐
భేరి సాహిత్య వేదిక కర్నూల్
నిర్వహణలో e సంకలనం

Get real time updates directly on you device, subscribe now.