ఉచిత రక్తదాన వైద్య శిబిరాలు ఒకే వేదికపై

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి ఆధ్వర్యం లో ఉచిత రక్త దాన శిబిరం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది 30 యూనిట్ల వరకు రక్తం సేకరణ జరుగుతుంది.

జువాలజీ విభాగం మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ & కొనార్క్ ఎం బి ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం 11 గంటలకు ప్రారంభమౌతుంది. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జె భీమ రావ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.