విద్యార్థుల సూర్య నమస్కారాలు

పామిడి న్యూస్

ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యా మందిరం పామిడి లో ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థులు దాదాపుగా 700 మంది 13 మంత్స్ సహిత సూర్య నమస్కారాలు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆచార్యులు ప్రధాన ఆచార్యులు మరియు సరస్వతీ విద్యాపీఠం జిల్లా కార్యదర్శి కాకర్ల రాఘవయ్య గారు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.