జాతీయ సదస్సు కు ఆహ్వానం

కాళోజి

https://chat.whatsapp.com/GOq1GS7OYpCGTszLFpj8e9

https://chat.whatsapp.com/GOq1GS7OYpCGTszLFpj8e9

పేర్లు నమోదు చేసుకోగలరు

. మిత్రులకు తెలియజేయండి, ఇతరులకు షేర్ చేయండి

https://chat.whatsapp.com/ELWzhYy0bBQBAyhtCHswzi.
కాళోజీ జాతీయ సదస్సు కొరకు
పరిశోధనా పత్రాలకు ఆహ్వానం

తెలంగాణ ముద్దుబిడ్డ “కాళోజీ నారాయణ రావు సాహిత్యం – జీవితం” పై వివిధ శీర్షికలతో తెలుగులో పరిశోధనా పత్రాలు ఆహ్వానిస్తున్నారు.

ISBN లో మీ వ్యాసాలు ప్రచురించుటకు గాను 3 పేజీల పరిశోధనా పత్రాన్ని 9849808757 కు పంపాలి. వ్యాసంతో పాటు రూపాయలు . గూగుల్ పే, ఫోన్ పే చేసి దాని చిత్రాన్ని విధిగా పంపాలి. వాదోపవాదాలకు తావు లేదు,
మీ పేరు నమోదుకు తేది 14 march 2023 నుండి మే 30 వరకు

ఇప్పటి వరకు నమోదైన వారు

1. భేరి మధు … కర్నూల్ (అంశం.తెలంగాణ ముద్దు బిడ్డ కాళోజీ)

2. డాక్టర్ నిమ్మల సురేష్….. ఖమ్మం

3. డాక్టర్ సంగం సతీష్……తిరుపతి

4. సరళ మైస….. వరంగల్

5. సకేష్….. మాయపూర్

6. డాక్టర్ నారాయణ మద్దిరాల
కాశి బుగ్గ, వరంగల్ జిల్లా

7. Dr. పి. నరసింహులు
ఆదోని ఆర్ట్స్ & సైన్సు కళాశాల ఆదోని, కర్నూల్.

8. డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్
(అంశం. సామాజిక నాయకుడు కాళోజీ)

9. డాక్టర్ సుధాకర్, మెదక్, (అంశం. తెలంగాణ పోరులో కాళోజీ పాత్ర)

10. Dr తుమ్మల దేవరావ్; నిర్మల్ (అంశం) కాళోజీ విలక్షణ వ్యక్తిత్వం-రచనలు పరిశోధనాత్మక వ్యాసం

11. అవధాని గారు,వల్లం భట్ల వనజ గారు, (అంశం) ప్రజాకవి కాళోజీ

12. వెంకటేశ్వర రావు విత్తనాల అమలాపురం, కోనసీమ జిల్లా

13 సిహెచ్.వి.శేషాచారి..(ధనిష్ఠ)
వ్యాసం శీర్షిక:- పలుకుబడుల భాషకు పట్టాభిషేకం- వ్యాసం అందింది

Get real time updates directly on you device, subscribe now.