మన ఆల్ఫోర్స్ లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

భైంసా విద్యార్థుల కోలాహలం

భైంసా పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రంగు రంగుల బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహించి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.