మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాలు పండ్లు పంపిణీ

*మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పాలు*పండ్లు,,,,,* పంపిణీఈరోజు ఉదయం 11 గంటలకు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (HRPM) ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ రేకుర్తిలో గల వృద్ధుల ఆశ్రమంలో తల్లిదండ్రుల సమానమైనటువంటి వృద్ధులకు మరియు చిన్నపిల్లల అయినటువంటి వికలాంగులకు వారి ఆరోగ్యం బాగుండాలని సేవా దృక్పథంతో పండ్లు పాలు అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు నార్త్ జోన్ అధ్యక్షులు ఆకుల చందు, జిల్లా అధ్యక్షులు అండెo ప్రభాకర్ రెడ్డి ,, జిల్లా కార్యదర్శి మొగిలి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎగ్గడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మన్నేశ్యామ్ కుమార్, మరియు మిల్కూరి తిరుపతిరెడ్డి, సేవా సభ్యులు వాసాల సురేష్, కలకొండ ప్రభాకర్ రెడ్డి వెలిచాల రవీందర్ ఆకుల శంకర్ తదితరులు పాల్గొన్నారు,

Get real time updates directly on you device, subscribe now.