ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సభ్యత్వం తీసుకోవాలనీ సభ్యులై సమదర్శిని కుటుంబంలో కలకాలం తోడుగా నీడగా ఉండాలనీ కోరుతున్నాం. పత్రిక ఒక జీవనదిలా తనతో పాటు కాలభావవ్యక్తీకరణను మోసుకెళ్తుంది.గతం తాలూకూ తీపి జ్ఞాపకాలను భద్ర పరుస్తుంది. మనం కన్న కలల్ని కళల్ని సాకారం చేస్తుంది.మీకు అండగా సముద్రమంత ధైర్యం అందిస్తుంది. మీ రచనలతో పాటు సభ్యత్వ రుసుము పంపండి.(9849808757).ధన్యవాదాలు.
ఎడిటర్
సమదర్శిని పత్రిక