అంజనా సూనం అమిత పరాక్రమం !
కేశరీ నందనం రుద్రాంశజమ్!!
బ్రహ్మచారిణం భీమ సోదరమ్!
భాను శిష్యమ్ సంజీవరాయమ్!
కపీశ్వరమ్ వానరయూధశ్రేష్ఠం!
ఉష్ట్ర వాహనం ఊర్థ్వపుండ్రమ్!!
వాలపుచ్ఛం వజ్రాంగ కాయం!
వాయువేగమ్ జ్ఞాన సింధుమ్!!
మహావీరం మహోత్సాహమ్!
మైనాక వందితమ్ మైరావణమర్దనం!!
వాయునందనం విభీషణ ప్రియమ్!
ఢాకినీ విధ్వంసకమ్ బ్రహ్మాస్త్ర స్తంభకమ్!!
ఫల్గుణ ప్రీతం పార్థ ధ్వజమ్!
పింగాక్షం ప్రసన్నాంజనేయమ్!!
సుందరాత్మనం సువర్చలా రమణమ్!
సుగ్రీవసఖమ్ సౌమిత్రి ప్రాణరక్షకమ్
అంబుధి లంఘనమ్ సీతాశోక వినాశకమ్!
లంకాదహనకారకం దశకంఠదర్పఘ్నమ్!!
గంధమాదన శైలస్థం మకరధ్వజ జనకం !
పారిజాతద్రుమూలస్థం అంగదమిత్రమ్!!
నవ వ్యాకృతి పండితమ్సత్యధర్మనిరతమ్!
పర్వత గరుడ సుదర్శన దర్పహరమ్!!
రామసుగ్రీవ సంధాత్రం జాంబవత్ప్రీతి వర్థనభమ్!
సేతు వారధి మూల కారకమ్ సకల శాస్త్ర కోవిదమ్ !!
రామభక్తం హనూమంతం శ్రీరామ హృదయానందం!
వాల్మీకి తదీయ రామకావ్య సరోవర హంసమ్!
సింధూరాలిప్త దేహం నాగవల్లీ దళయార్చితమ్!
చూత కదళీ పలేష్టిదమ్ ఈప్సితార్థప్రదాయకమ్!!
శాకినీ జీవహరణమ్ లంకిణీ ప్రాణభంజకమ్!
భూత ప్రేత పిశాచ గ్రహ పీడ హరణమ్!
సకల లోక పూజితం శ్రీరామపాదపద్మ మధూపమ్!
సదా రామకార్య తత్పరం రామనామ పరాయణమ్!!
జితేంద్రియమ్చిరంజీవమ్ శుద్ధ చరితమ్!
మనోజవం పరమయోగినం హిమవన్నగవాసమ్!!
సీతారామ తవ హృదయాంతరంగ ప్రతిష్ఠకమ్!
నమామి హనుమాన్ రుద్రమ్ రామభక్తాగ్రేసరమ్!!
ఇతి తేజస్విని కృత హనుమాన్ స్తోత్రం సంపూర్ణమ్
Get real time updates directly on you device, subscribe now.
తెలుగు కళామ తల్లి రుణం తీర్చుకొనేందుకు పరిశోధనాత్మక వ్యాస మరియు సాహిత్య అభివృద్ధి చరిత్ర ను ఒక చారిత్రక మైలురాయి గా మలిచే నిరంతరం సమదర్శిని ప్రవహిస్తూనే ఉంటుంది. సరస్వతీ పుత్రులు అనే పురస్కారం ఆయా నిర్దేశించిన ప్రక్రియ లలో రచనలు చేసిన వారికి అందించబడుతుంది.
ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
Prev Post
Next Post