దివిటీలు

దీపక్ న్యాతి

దివిటీలు….383

ఆశయాలు అందరికీ ఉంటాయి
అవకాశాలు కొందరికే వస్తాయి
అప్పుడు సద్వినియోగ పరుచుకోవాలి
అందరికీ ఆదర్శంగా ఎప్పటికీ నిలవాలి

డా.దీపక్ న్యాతి
భాగ్యనగరం

Get real time updates directly on you device, subscribe now.