మనిషి తప్పక సంగీతం విలువ తెలుసుకొని జీవించాలి
కొన్ని కోట్ల రాగాలు 72 మేళ కర్త రాగల నుంచి జనక రాగల నుంచి. జన్య రాగాలు పుడతాయి కానీ అన్ని నేర్చుకో వడం మహా కస్తంకొన్ని అధిక వాడుక రాగాలు నేర్చుకుని
విధ్వంసుల కోవకి చెందిన
వ్యక్తి బాగా వినికిడి పరిశీలన
సృజన కల్గి ఉండాలి ఇవన్నీ వస్తే మనోధర్మ సంగీత సొంత బాణీలో కుర్చీ పాడటం అలవాటు అవుతుంది
దీనికి ప్రత్యేక సమయం సాధన నైపుణ్యం కావాలి.
అప్పుడే శ్రోతలు ఆసక్తి కరంగా వింటారు
పిల్లలు నేర్చుకుంటారు..
ప్రభుత్వ తెలుగు యూనివర్సిటీ సంయుక్త అద వర్యంలో నలబై రోజుల సంగీత శిక్షణలో ఐదు ఏళ్ల విన్న పిల్లలు మొదలు డబ్బై ఏళ్ల పెద్దల వరకు నేర్చుకున్నారు
సాధన ముఖ్యము వినికిడి ముఖ్యము
రాగాలు రోగాలు తగ్గే మార్గము
__’__’__________________
i: శ్రీ రాగం ,అభేరి రాగాలు
అజీర్ణము
మలయ మారుతం హిందుల మానసిక అలజడి వత్తిడి తగ్గిస్తాయి
ఆరభి మోహన ఉదయ రవి చంద్రిక మధ్యమావతి చక్కని రక్స్త ప్రసరణ ఇస్తాయి
శంకరాభరణం ,మాయ మాళవ గౌళ రాగాలు చురుకు తనపు ఆలోచనలు
కదన కుతూహల కుంతల వరళి మంచి హుషారు గా ఉంటాయి
శివరంజని తో డి రేవతి సింధు బై రవి భైరవి రాగాలు సాపిగా లోతు భావాలు కల కీర్తనలు ఉంటాయి
మోహన కాఫీ హందనందిని హంస ధ్వని హంస నాదము రాగాలు
మనసుకు హాయి అతంత సున్ని త భావాలు కల కీర్తనలు ఉంటాయి
ఇలా పరిశీలిస్తూ రాగాలు వింటూ పాడుతూ హాయిగా మనసు ఉంచ గల్గితే అనారోగ్యాలు దూరము
కనీసం పాతిక రాగాలు నేర్చుకుంటే మంచిది
ఇది పెద్దల సూచన
పాడటం రాక పోయినా నేర్చుకోవడం కుదరక పోయినా
సాధన కస్టం అయినా వినడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది నేడు సంగీతం వినడని సెల్ ఫోన్ లో ఎన్నో విధానాలు ఉన్నాయి వినండి
ఆనందించండి తెల్ల వారగట్ల ఉదయము సాయంాలము రాత్రి సమయం వీలును బట్టి ఒక అరగంట ప్రశాంతత పొందండి శాంతి శుభము