ఆర్ధిక సహాయం అందించిన డాక్టర్ కిరణ్ ఫౌండేషన్

హైదరాబాద్

డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయం గొప్పది.

నిమోనియా తో ఉన్న నెలరోజుల బాబు నెలరోజులుగా నిర్మల్ కు చెందిన వివిధ హాస్పిటల్స్ లలో చికిత్స పొందినప్పటికి ఎంతకు నిమోనియా తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలో గల సురక్ష హాస్పిటల్ హైదరాబాద్ కు తరలించారు.

పసుల సాయి కిరణ్ నిర్మల్ జిల్లా కల్లూరు గ్రామంలో నివసిస్తున్నరూ, భైంసా పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నరు. ప్రసార మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ వారు తమ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, వీలైనంతగా హాస్పిటల్ బిల్లులు తగ్గించే ఉపాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మీకు తోచినంత ఆర్థిక సహాయం అందించండి. 9133126226 ఫోన్ పే, గూగుల్ పే చేయమని కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.