మానవ సేవే మాధవ సేవా డాక్టర్ కిరణ్ ఫౌండేషన్

సమదర్శిని న్యూస్ హైదరాబాద్

డాక్టర్. కిరణ్ కుమార్ గారు తన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సమాజ సేవ కార్యక్రమాల ను .డాక్టర్.కాచం సత్యనారాయణ గుప్త వి3 న్యూస్ చానల్ చైర్మన్ గారు అభినందించి మోమెంటో ను అందించి ప్రశంసించారు.ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేసి సమాజానికి ఉపయోగపడాలి అని దీనిని ఆదర్శంగా తీసుకొని యువత కూడా ఇలాంటి సేవా నిరతి ని అవలంభించాలి అని కోరుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.