మాఊరు ఒకప్పుడువైఢూర్యపురం గా మహావైభవంఅనుభవించింది.క్రీ.పూ.1000సం॥నాటిదని,అందుకు నిదర్శనంగాఇప్పటికీ35కులాలిక్కడఉన్నాయి.శాతవాహనులు,కళ్యాణిచాళుక్యులు,రాష్ట్ర కూటులు,విష్ణుకుండినులు,కాకతీయులు,దేవగిరియాదవరాజులు, రాజగోండులు,అసఫ్జాహీలు ,నిజాంషాహీలు,కుతుబ్షాహీలు,వెలమరాజులు, నిమ్మానాయుడు,వెంకట్రాయుడు,శ్రీనివాసరాయుడు,కణింగరాయుడు,ముస్లింరాజుధంసాఅనేవాడువరుసగాపాలించినట్లుచరిత్ర చెబుతుంది.ఇప్పటికీఇక్కడ,ఒకశిథిలావస్థ లోఉన్నఒకఖిల్లా,పురాతనదేవాలయాలు,ఊరునుచుట్టి ఒకకందకం, ఊరువెనుకగుట్టలనంటుకునిఒకపురాతనచెరువు,ఖిల్లావెనకాలఒక కందకంఉన్నాయి.ఖిల్లాకూడక్షిణం వైపుకొండలకంటిఎత్తైనపటార్ పైనఉంది.దానిసింహద్వారంఈశాన్యంవైపుముఖంచేసిఉంది.వారానికోసారి,పాతకాలంనుండి ఇక్కడ సంతజరిగేదని,చారిత్రక కాలంనుండిఈప్రాంతంలోనిసంతకుబాగాజనంవచ్చేవారని,ఈబాజార్లో వజ్రవైఢూర్యాలురాశులుగాపోసిఅమ్మేవారని,అందు కేవైఢూర్యపురంఅనిపిలిచేవారని,అదేఇప్పుడు వడూరుగామారిందనిపెద్దలంటారు.ఇక్కడిభూములు,బాగాసారవంతమైన నల్లరేగడిసాగుభూములు.
చుట్టూకొండలతోఆహ్లాదకరంగాపచ్చనిప్రకృతిఆవరించిమాఊరుఉంటుంది.
……..బొందిడిపురుషోత్తమరావు,వడూరు(వైఢూర్యపురం).